సర్వ శిక్షా అభియాన్, వరంగల్ జిల్లా
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు దివి.22.07.2014, 23.07.2014 మరియు 24.07.2014
Agenda Items
9.30 ప్రార్థన
|
:
|
పరిచయ
కార్యక్రమము
|
10.00-10.30
|
:
|
పాఠశాల సముదాయ
ప్రధానోపాధ్యాయుల పాఠశాలల సందర్శనలో గమనించిన అంశములపై సమీక్ష
|
10.30-11.00
|
:
|
పాఠశాల వారిగా
నమోదు,
డ్రాప్ఔట్ మరియు నెవర్ ఎన్ రోల్డ్ పై చర్చ
|
11.00-11.40
|
:
|
సమ్మర్ క్యాంప్స్
నిర్వహణ, సంసిద్ధతా
కార్యక్రమ అమలు, గుణాత్మక విద్యపై ప్రభావం - పాఠశాల వారిగా
విద్యార్థి ప్రగతిపై చర్చ
|
11.40-11.50
|
:
|
టీ బ్రేక్
|
11.50-1.00
|
:
|
మాదిరి పాఠ్య
బోధన - సద్విమర్శ - ప్రాథమిక, ప్రాథమికోన్నతస్థాయి
పీరియడ్ ప్లాన్, యూనిట్
ప్లాన్, ఇయర్ ప్లాన్ తయారీ (ప్రాథమిక, ప్రాథమికోన్నతస్థాయి వేరు వేరుగా)
|
1.00-1.45
|
:
|
భోజన విరామం
|
1.45-3.00
|
:
|
ఫార్మేటివ్ అసెస్
మెంట్ - I
నిర్వహణ, తరగతి వారిగా - విషయాల వారిగా టెస్ట్ ఐటమ్స్
తయారీ చర్చ (ప్రాథమిక,
ప్రాథమికోన్నతస్థాయి వేరు వేరుగా)
|
3.00-4.00
|
:
|
పుస్తక సమీక్ష
|
4.00-4.30
|
:
|
రాబోయే మాసపు
స్కూల్ కాంప్లెక్స్ సమావేశపు ప్రణాళిక తయారి సంసిద్ధత
|